ఉచిత టూల్ · మీ బ్రౌజర్‌లో పనిచేస్తుంది

మాత్రల షెడ్యూల్ మేకర్

మీ మందులు, వాటిని వేసుకునే సమయాలు జోడించండి. ప్రింట్ తీసుకోగల లేదా PDF గా సేవ్ చేయగల వారపు చార్టు పొందండి.

మీ మందులు

Metformin
Lisinopril
Vitamin D3

మీ వారపు చార్టు

మందుఎప్పుడుసోమంబుగుశుశఆ
Metformin 500 mgఉదయం
Lisinopril 10 mgఉదయం
Vitamin D3 1000 IUమధ్యాహ్నం
Metformin 500 mgసాయంత్రం

మీరు నమోదు చేసినదాన్ని ఈ టూల్ క్రమంగా అమర్చుతుంది, ఇది వైద్య సలహా కాదు. డోస్‌లు, సమయాలను మీ ఫార్మసిస్ట్‌తో సరిచూసుకోండి.

మీరు టైప్ చేసినవన్నీ ఈ బ్రౌజర్ ట్యాబ్‌లోనే ఉంటాయి. వాటిని ఎక్కడికీ పంపరు, సేవ్ చేయరు.

చార్టును రిమైండర్లుగా మార్చుకోండి

Oclo ప్రతి సమయానికి గుర్తు చేస్తుంది, ఒక్క ట్యాప్‌తో డోస్‌ను నమోదు చేస్తుంది, చరిత్రను చూపిస్తుంది. ఉచితం, అకౌంట్ అక్కర్లేదు.

Google Play లో పొందండి

ప్రశ్నలు

చార్టు ఎక్కడైనా సేవ్ అవుతుందా?

లేదు. ఇది ఈ బ్రౌజర్ ట్యాబ్‌లో మాత్రమే ఉంటుంది. పేజీని మూసే ముందు ప్రింట్ తీసుకోండి లేదా PDF గా సేవ్ చేయండి.

దీన్ని PDF గా ఎలా సేవ్ చేయాలి?

“ప్రింట్ చేయండి లేదా PDF గా సేవ్ చేయండి” నొక్కి, డైలాగ్‌లో ప్రింటర్‌గా “Save as PDF” ఎంచుకోండి.